మత శక్తి ఉంది కదా వేరే చదువు ఎందుకు అంటాను
పని లేదు కదా అని బిర్యానీ తింటాను , అరగటానికి అరుస్తాను
మొబైల్ ఉంది కదా అని పక్క వాడి మొహం కూడా చూడను
చెట్టు కి నోరు లేదులే అని నరికేస్తాను
గోడ చాటున ఉన్నా కదా అని రాళ్ళు విసిరేస్తాను
ఆడది ఒంటరిగా కనబడితే వెకిలి గా నవ్వి అదే కావాలి అని అడుగుతాను

No comments:
Post a Comment